Traders' body Confederation of All India Traders (CAIT) on Thursday wrote to Union consumer affairs minister Ram Vilas Paswan seeking action against cricketer M S Dhoni for his endorsement and advertisements promoting realtor Amrapali Group, whose registration has been cancelled by the Supreme Court.
#MSDhoni
#Amrapaligroup
#ICCchairman
#shashankmanohar
#RamVilasPaswan

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిపై తగిన చర్యలు తీసుకోవాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ధోనీ ఆమ్రపాలి గ్రూపునకు గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇందుకు కారణం.